Hansika Motwani: జిగేల్ మనిపిస్తున్న హన్సికా మోత్వాని.. హాట్ ట్రీట్ అదిరిందిగా!

Hansika Motwani Hot Photos: ఉత్తరాది భామ హన్సికా తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. 

  • Sep 02, 2022, 17:49 PM IST
1 /5

పలు సినిమాల్లో బాలనటిగా మెప్పించిన హన్సికా మోత్వాని దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారి హిట్ కొట్టింది. 

2 /5

ఆ తరువాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. 

3 /5

ఇక హన్సికా మోత్వానికి తమిళంలో కూడా మంచి మంచి అవకాశాలు దక్కాయి. ఆమె తెలుగులో సినిమాలు తగ్గించినా తమిళంలో దూసుకుపోతోంది. 

4 /5

హన్సికా మోత్వాని తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

5 /5

హన్సికా మోత్వాని తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీ కోసం