Guru gochar 2024: రాశి మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

Jupitar transit: గురు గ్రహ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కల్గుతుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం.. జూన్ 18 నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు.

1 /6

జ్యోతిష్య పండితుల ప్రకారం.. గ్రహలు పన్నేండు రాశులలో సంచిస్తాయి. ఇవి స్థానం మారినప్పుడు వాటి ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు కల్గితే, మరికొన్ని రాశులకు చెడుఫలితాలు కూడా కల్గుతాయి. మరికొన్నింటికి మధ్యస్థ ప్రభావం కూడా ఉంటుంది.

2 /6

ముఖ్యంగా గురుగ్రహం బలం ఉంటే ఎలాంటి పనులైన ఈజీగా అయిపోతాయని పండితులు చెబుతుంటారు. అందుకు గురు గ్రహం బలంగా ఉన్నప్పుడు పెళ్లిళ్లు, ఇల్లు కొనుగోలు వంటివి చేస్తుంటారు. దీన్ని చాలా మంది ఎంతో సెంటిమెంట్ గా  భావిస్తారు.

3 /6

వృషభరాశి.. గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రాదనుకుని వదలేసిన డబ్బు తిరిగి మీకు దక్కుతుంది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు.

4 /6

మీన రాశి.. ఈ రాశి వారికి గురు ప్రభావం వల్ల కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. విదేశీయానానికి అవకాశం  ఉంది. 

5 /6

సింహ రాశి.. ఈ రాశి వారికి గురు గ్రహ అనుకూల ప్రభావం వల్ల.. లాటరీలు తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆకస్మిక ధనలాభంతోపాటు, చేస్తున్న బిజీనెస్ లో రాబడి విపరీతంగా వస్తుంది. దీంతో వీరు కోటీశ్వరులౌతారు.

6 /6

తుల రాశి..ఈరాశి వారు కూడా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు.  ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన కూడా వీరికి ఈ సమయంలో తిరుగుండదు. అన్నిరకాలుగా కలసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)