Gold Rate In Hyderabad: పుంజుకున్న బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం, వెండి ధరలు పెరగగా నేడు అంతలోనే పరిస్థితి మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో వెండి ధరలు క్షీణించాయి.
  • Jul 02, 2021, 17:34 PM IST

Gold Rate Update 02 July 2021: బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం, వెండి ధరలు పెరగగా నేడు అంతలోనే పరిస్థితి మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో వెండి ధరలు క్షీణించాయి.

1 /4

Gold Rate Today: బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం, వెండి ధరలు పెరగగా నేడు అంతలోనే పరిస్థితి మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో వెండి ధరలు క్షీణించాయి. Also Read: Samsung Galaxy F22 Price: జులై 6న విడుదలకు సిద్ధంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, ఫీచర్లు

2 /4

Gold Rate In Hyderabad 02 July 2021: కరోనా కేసులు భారీగా తగ్గడంతో బులియన్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటోంది. వరుసగా రెండో రోజు ధర పెరిగింది. తాజాగా రూ.220 మేర బంగారం ధర పెరగడంతో  ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,220కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,200 అయింది. Also Read: LPG Cylinder Price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు, ఆయా నగరాలలో లేటెస్ట్ ధరలు ఇలా

3 /4

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా ఢిల్లీలోనూ పసిడి ధరలు పుంజుకున్నాయి. తాజాగా ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారంపై రూ.210 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,360 అయింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,350కి చేరుకుంది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర పుంజుకోగా, వెండి ధర పతనమైంది. ఢిల్లీలో వెండి రూ.200 మేర స్వల్పంగా వెండి ధర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి రూ.68,500కు దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.200 మేర వెండి ధర తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.73,900కు పతనమైంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook