Gold Price Today 7th January 2021: మార్కెట్‌లో నేటి బంగారం ధరలు

ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగగా.. తాజాగా ధరలు మిశ్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది.

  • Jan 07, 2021, 07:25 AM IST

Gold Price Today 7th January 2021: ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగగా.. తాజాగా ధరలు మిశ్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది.

1 /4

Gold Price Today 7th January 2021: ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగగా.. తాజాగా ధరలు మిశ్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Price Today) స్థిరంగా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది.

2 /4

Gold Rate Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నిన్న రూ.760 మేర భారీగా పెరగగా.. నేడు స్థిరంగా ఉంది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.52,360గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,000 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

3 /4

Gold Rate Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.90 మేర తగ్గింది. తాజాగా 10 గ్రాముల ధర రూ.54,650 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50,060కి దిగొచ్చింది.

4 /4

Silver Price Today in India: నూతన సంవత్సరంలో బంగారం ధరలతో పోటీపడి వెండి ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో వెండి ధర తాజాగా రూ.1,200 మేర భారీగా పెరిగింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.71,400కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.75,100 అయింది.   Also Read: ​Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి