Gold Price Today 02 February 2021: బులియన్ మార్కెట్‌లో తగ్గిన Gold Rates, మిశ్రమంగా వెండి ధర

ఫిబ్రవరి నెల ఆరంభంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమైంది.

Gold Rate Update 02 February 2021: ఫిబ్రవరి నెల ఆరంభంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమైంది.

1 /4

Gold Price Today 02 February 2021: ఫిబ్రవరి నెల ఆరంభంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు(Gold Price Today), వెండి ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమైంది. Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, కారణమేంటో తెలుసా

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.320 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,640 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.310 తగ్గడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.45,500కి పతనమైంది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి.  24 క్యారెట్లపై రూ.40 మేర స్వల్పంగా తగ్గడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.52,270 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,150 అయింది. Also Read: EPFO ఖాతాల్లో 8.5 శాతం వడ్డీ జమ, EPF Passbook Password మరిచిపోతే ఇలా చేయండి

4 /4

ఢిల్లీలో వరుసగా రెండోరోజు వెండి ధర పెరిగింది. తాజాగా వెండి ధర రూ.700 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.74,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రెండు రోజుల్లోనే రూ.4,200 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధర రూ.5,200 పతనమైంది. 1 కేజీ వెండి ధర రూ.74,000కు క్షీణించింది.