Gold Price In Hyderabad: గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం ధరలు, మార్కెట్లో లేటేస్ట్ రేట్లు ఇవే

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు దిగిరాగా, ఢిల్లీలో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు క్షీణించాయి. 

Gold Rate Update 21 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు దిగిరాగా, ఢిల్లీలో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు క్షీణించాయి. 

1 /4

Gold Price Today 21 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు దిగిరాగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు దిగిరాగా, ఢిల్లీలో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు క్షీణించాయి.  Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా రూ.110 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,160కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,150 అయింది. Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా బంగారం ధర రూ.100 మేర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,520కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 అయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.600 మేర దిగొచ్చింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి రూ.600 మేర తగ్గడంతో 1 కేజీ ధర రూ.73,600కి పతనమైంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook