7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై లక్షల మంది, పెన్షనర్లు 65 లక్షల మంది గత ఏడాదిన్నర కాలం నుంచి తమ డియర్నెస్ అలవెన్స్(Dearness Allowance), డీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో వీరికి శుభవార్త అందింది.
7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు