బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమయ్యాయి.
Gold Rate Update 04 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమయ్యాయి.
Gold Price Today 04 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు(Gold Price Today) తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పతనమయ్యాయి. Also Read: BSNL Offers: ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా BSNL Cinema Plus సర్వీస్, ఇక సినిమాలే సినిమాలు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,820 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.400 తగ్గడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.44,750కి పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్లపై రూ.440 మేర తగ్గడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.51,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.400 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 అయింది. Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
ఢిల్లీలో వరుసగా రెండోరోజు వెండి ధర దిగొచ్చింది. తాజాగా వెండి ధర రూ.2,000 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి ధర రూ.69,000కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.2,200 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,200కు చేరింది. Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, ఈ కారణం తెలుసుకోండి