Daily GK Quiz: ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?

Daily GK Quiz: జనరల్‌ నాలెడ్జీ ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్‌ ఒలింపిక్స్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్‌ పరీక్షల్లో వీటి గురించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మీ కోసం..
 

1 /9

1. 2016 సమ్మర్ ఒలింపిక్‌ను ఏ నగరం నిర్వహించింది? మీకు తెలుసా? సమాధానం: రియో ​​డి జనీరో

2 /9

2.  2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏది? సమాధానం: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)

3 /9

3. వేసవి ఒలింపిక్ క్రీడలను ఏ దేశం అత్యధికంగా నిర్వహించింది? సమాధానం: యూఎస్‌ఏ (USA)

4 /9

4. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? సమాధానం: 1896

5 /9

5. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్ ఎవరు? సమాధానం: స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (అమెరికా)

6 /9

6. ప్రపంచంలోనే ఫాస్టేస్ట్‌ రన్నర్‌గా పేరు పొందిన వ్యక్తి ఎవరు? సమాధానం: ఉసేన్ బోల్ట్

7 /9

7. ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది? జ: 3  కాంస్యాలు గెలుచుకుంది. 

8 /9

9. పురాతన ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి? సమాధానం: గ్రీస్  

9 /9

10. ఒలింపిక్ జెండాలోని ఐదు రింగులు దేనిని సూచిస్తాయి? సమాధానం: 5 ఖండాలు