Aneesha Dama Photos: విజయ్ దేవరకొండను లవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

Aneesha Dama Latest Photos: గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండను ప్రేమించిన టీనేజ్ అమాయి అనీషా దామా, ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. ఆమె షేర్ చేసిన తాజా ఫోటోల మీద ఒక సారి లుక్ వేద్దాం పదండి. 

  • Mar 24, 2023, 13:56 PM IST
1 /5

అనీషా దామా అంటే గుర్తు పట్టడం కష్టమే కానీ గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండను ప్రేమించిన అమ్మాయి అంటే గుర్తు పట్టచ్చు.     

2 /5

ఆ సినిమాలో టీనేజర్ గా కనిపించిన అనీషా దామా ఇప్పుడు హీరోయిన్ గా మారే ప్రయత్నాలు చేస్తోంది.   

3 /5

అనీషా దామా తాజాగా సత్తిగాని రెండెకరాలు పేరుతో వస్తున్న సినిమాలో నటిస్తోంది.   

4 /5

అనీషా దామా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హాట్ అవతారాల్లో మెరుస్తోంది.   

5 /5

అనీషా దామా లేటెస్ట్ హాట్ ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి.