ఫోర్బ్స్ 2020 అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో అమెరికా టీవీ రియాలిటీ స్టార్, నటి, యంగ్ బిజినెన్ ఉమెన్ కైలీ జెన్నర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తన బావ (అక్క భర్త కన్యే వెస్ట్)ను జాబితాలో రెండో స్థానానికి నెట్టింది. ఈ ఏడాది 590 మిలియన్ డాలర్ల సంపాదనతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. (Pics Courtesy: Instagram)
Worlds Highest-Paid Celebrity Kylie Jenner: ఫోర్బ్స్ 2020 అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో అమెరికా టీవీ రియాలిటీ స్టార్, నటి, యంగ్ బిజినెన్ ఉమెన్ కైలీ జెన్నర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తన బావ (అక్క భర్త కన్యే వెస్ట్)ను జాబితాలో రెండో స్థానానికి నెట్టింది. ఈ ఏడాది 590 మిలియన్ డాలర్ల సంపాదనతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. (Pics Courtesy: Instagram)
Worlds Highest-Paid Celebrity Kylie Jenner: ఫోర్బ్స్ 2020 అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో అమెరికా టీవీ రియాలిటీ స్టార్, నటి, యంగ్ బిజినెన్ ఉమెన్ కైలీ జెన్నర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తన బావ (అక్క భర్త కన్యే వెస్ట్)ను జాబితాలో రెండో స్థానానికి నెట్టింది. ఈ ఏడాది 590 మిలియన్ డాలర్ల సంపాదనతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న కన్యే వెస్ట్‌కు, కైలీకి మధ్య వ్యత్యాసం 420 మిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం. కాస్మోటిక్స్ నుంచి దాదాపు 50శాతం ఆదాయం కైలీకి సమకూరినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. (Pics Courtesy: Instagram)
అమెరికా పాప్ సింగర్, ర్యాపర్ కన్యే వెస్ట్ 170 అమెరికన్ మిలియన్ డాలర్లు ఈ ఏడాది సంపాదించాడు. ఇందులో అధిక వాటా అడిడాస్ డీల్ నుంచి సమకూరినట్లు తెలుస్తోంది. ఫోర్బ్స్ 2020 అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈ ఏడాది 106.3 అమెరికన్ మిలియన్ డాలర్లు ఆర్జించాడు. తద్వారా ఫోర్బ్స్ 2020 జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు ఫెదరర్.
పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఫోర్బ్స్ 2020 జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అతడి సంపాదన 105 అమెరికన్ మిలియన్ డాలర్లు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ ఏడాది 104 అమెరికన్ మిలియన్ డాలర్లు ఆర్జించాడు. అందులో అతడు ప్రాతినిథ్యం వహిస్తోన్న బార్సిలోనా క్లబ్ 80 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది.
నటుడు, దర్శకనిర్మాత అయిన టైలర్ పెర్రీ ఈ ఏడాది 97 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఆర్జించాడు. తద్వారా ఫోర్బ్స్ 2020 జాబితాలో ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ప్రసిద్ధ సాకర్ ఆటగాడు, బ్రెజిల్ ప్లేయర్.. ప్రస్తుతం ప్యారిస్ సెయింట్ - జర్మైన్‌కు ఆడుతున్న నెమార్ 95.5 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. ఫోర్బ్స్ 2020 జాబితాలో టాప్ 7గా నిలిచాడు.
రేడియో జాకీ, టీవీ నటుడు, అమెరికా రచయిత అయిన హోవార్డ్ స్టెర్న్ 90 మిలియన్ డాలర్లు ఆర్జించి ఫోర్బ్స్ 2020 జాబితాలో టాప్ 8గా నిలిచాడు. Also Read: Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు
నేషనల్ బాస్కెట్‌బాట్ అసోసియేషన్‌లో నాలుగు పర్యాయాలు అత్యంత విలువైన ఆటగాడు అయిన లేబ్రాన్ జేమ్స్ 88.2 మిలియన్ల డాలర్ల ఆర్జనతో ఫోర్బ్స్ 2020 జాబితాలో టాప్ 9గా నిలిచాడు.
అత్యధిక పారితోషికం, వేతన అందుకుంటున్న జాబితాలో టాప్ 10లో రెజ్లర్, నటుడు డ్వేన్ జాన్సన్ నిలిచాడు, ఈ ఏడాది ఆయన సంపాదన 87.5 మిలియన్ డాలర్లు. Also Read: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు