Flipkart Bumper Offers: స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బ్రాండ్స్‌ ఇప్పుడు సగం కన్నా తక్కువ ధరకే..

మీరు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతరత్రా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే రిటైల్ స్టోర్స్ కన్నా ఈకామర్స్ సైట్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈకామర్స్ సైట్స్‌లో చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ లభిస్తున్నాయి. తద్వారా అతి చౌక ధరకే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్న పలు స్మార్ట్ టీవీలు, ఫోన్లు, ల్యాప్‌టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Flipkart Offers: మీరు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతరత్రా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే రిటైల్ స్టోర్స్ కన్నా ఈకామర్స్ సైట్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈకామర్స్ సైట్స్‌లో చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ లభిస్తున్నాయి. తద్వారా అతి చౌక ధరకే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్న పలు స్మార్ట్ టీవీలు, ఫోన్లు, ల్యాప్‌టాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

Redmi Note 10 Pro: రెడ్‌మీ నోట్ 10 ప్రో (128జీబీ) స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 20శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.15,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులో ఉంది. అంతేకాదు, మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.15,250 వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా కేవలం రూ.749కే ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

2 /5

Xiaomi Mi 5A HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: 32 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ టీవీ కేవలం రూ.15,499కే అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ ద్వారా రూ.9 వేల వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.11 వేల తగ్గింపు లభిస్తుంది. తద్వారా కేవలం రూ.3749కే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.

3 /5

Infinix Inbook X1 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్: ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 49,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.29,990కే అందుబాటులో ఉంది. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ. 18,100 తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.11,890కే ఈ ల్యాప్‌టాప్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.

4 /5

Fire-Boltt Almighty Smartwatch: బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ కలిగిన ఈ స్మార్ట్ వాచీ అసలు ధర రూ. 14,999. కానీ ఫ్లిప్‌కార్ట్ దీనిపై 66 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోను రూ.4,999కే ఈ స్మార్ట్ వాచీని సొంతం చేసుకోవచ్చు.

5 /5

Samsung Galaxy Tab S7+: శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ప్లస్ (6GB ర్యామ్, 128GB స్టోరేజ్) ట్యాబ్ అసలు ధర రూ.76,999. ఫ్లిప్‌కార్ట్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.49,999కి ఈ ట్యాబ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.13,500 వరకు తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.26,499కే ఈ ట్యాబ్‌ను సొంతం చేసుకోవచ్చు.