Esther Anil Photos: కైపెక్కిస్తున్న ఎస్తేర్ అనిల్ అందాలు.. చూసి తట్టుకోవడం కష్టమే!

Esther Anil Latest Photos: మలయాళ భామ ఎస్తేరు అనిల్ బాలనాటిగా అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. తాజాగా ఈ భామ టీనేజ్ కి రావడంతో చేస్తున్న హాట్ షో అంతా ఇంత కాదు. ఆమె తాజా ఫోటోలు ఒకసారి చూసేద్దాం.

 
  • May 22, 2023, 18:37 PM IST
1 /5

మలయాళ భామ ఎస్తేర్ అనిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె మలయాళ భామ అవడంతో చిన్నప్పుడే బాల నటిగా మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. 

2 /5

అలా చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకున్న ఆమె దృశ్యం సినిమాలో వెంకటేష్ కుమార్తెగా అదే విధంగా మోహన్ లాల్ కుమార్తెగా కూడా నటించి మంచి పేరు సంపాదించింది. 

3 /5

ఇక ఆమె ఈ మధ్యనే టీనేజ్లోకి ఎంటర్ అవడంతో దృశ్యం రెండో భాగంలో కూడా కనిపించింది. అంతే కాదండోయ్ ఆమె జోహార్ అనే సినిమాలో ఒక వేశ్య కుమార్తె పాత్రలో నటించి హీరోయిన్గా కూడా తెలుగువారిని మెప్పించింది. 

4 /5

ఇక ఈ మధ్యకాలంలో తన అందచందాలను ఆరబోస్తూ సినీ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది ఎస్తేర్ అనిల్. 

5 /5

ఇక తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు మీరు కూడా ఒకసారి చూసేయండి.