Eesha Rebba Saree Pics: చీరకట్టులోని తెలుగందం.. మన తెలుగమ్మాయి ఈషా రెబ్బా!

Eesha Rebba Saree Pics: నటి ఈషా రెబ్బా.. తెలంగాణలోని వరంగల్​లో పుట్టి, హైదరాబాద్​లో పెరిగింది. నటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చింది. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ మారింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. 
 

  • Mar 09, 2022, 22:55 PM IST

  

1 /5

నటి ఈషా రెబ్బా.. 1990 ఏప్రిల్ 19న తెలంగాణలోని వరంగల్​లో పుట్టింది. నటి కాకముందు మోడల్​గా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.        

2 /5

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (2012) సినిమాలో చిన్న పాత్రలో తెరపై కనువిందు చేసింది.        

3 /5

'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.        

4 /5

'అరవింద సమేత.. వీర రాఘవ' సినిమాలోనూ రెండో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.     

5 /5

  ఈషా రెబ్బా శారీ పిక్స్