Disha Patani: హాట్ సమ్మర్‌లో హీట్ పుట్టిస్తోన్న దిశా పటానీ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..

Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంటుంది. 
 

1 /6

దిశా పటానీ ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో పుట్టిన ఈమె.. ముందుగా మోడల్‌గా రాణించింది.  ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  తెరంగేట్రం చేసింది. 

2 /6

మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన ఈ భామ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది. 

3 /6

ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 

4 /6

దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

5 /6

త్వరలో సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీతో ఈ వీకెండ్ థియేటర్స్‌లో పలకరింబోతుంది. అటు 'వెల్కమ్ బ్యాక్ టూ ద జంగిల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

6 /6

ప్రస్తుతం బీ టౌన్ కథానాయికగా రాణిస్తోన్న ఈమె.. మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో పలకరించబోతుంది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది.