Disha patani Bikini pics : బికినీలో కవ్విస్తోన్న దిశా పటాని.. సాగర తీరాన సొగసుల ప్రదర్శన

Disha patani Bikini pics లోఫర్ బ్యూటీ దిశా పటాని తాజాగా బికినీలో కనిపించి కవ్వించేసింది. తాజాగా ఆమె ఎద అందాలు చూసి కుర్రకారుకు మతిపోయినట్టుగా అనిపిస్తోంది.

  • Nov 12, 2022, 12:25 PM IST
1 /5

లోఫర్ బ్యూటీగా దిశా పటానీ తెలుగు వారిపై ముద్ర వేసింది. పూరి జగన్నాథ్ తన హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అలా దిశా పటానీ తెలుగు ఆడియెన్స్ మీద తన మార్క్ వేసింది.

2 /5

దిశా పటానీ టాలీవుడ్ మీద కాకుండా బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్ కూడా బాగానే కలిసి వచ్చింది. ఈ ఇద్దరూ జంటగా నటించిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి.

3 /5

టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్, లవ్, పెళ్లి రూమర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ ఫ్రెండ్స్‌గానే ఉంటున్నారని మరో టాక్ బీ టౌన్‌లో నడుస్తోంది.

4 /5

ప్రస్తుతం దిశా పటానీకి బంపర్ ఆఫర్ దక్కింది. ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాలో దిశా పటానికి మంచి పాత్ర దక్కింది. ఆల్రెడీ ఓ షెడ్యూల్‌లో దిశా పటానీ సందడి చేసింది.

5 /5

దిశా పటానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన బికినీ అందాలతో మంట పెట్టేసింది. ఆమె బికినీ హోయలు, సాగర తీరాన సొగసులు చూసి నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది.