నేటి చిత్రాలు-18 మే 2017

  • Nov 05, 2017, 15:54 PM IST
1 /9

అంతర్జాతీయ మ్యూజియమ్ దినోత్సవం లో భాగంగా ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజు వస్తు సంగ్రహాలయం లోపల ప్రదర్శించే కత్తులను కుమారుడికి చూపిస్తున్న మాతృమూర్తి.

2 /9

కేన్స్ చలనచిత్ర వేడులకు వెళుతున్న తరుణంలో ముంబై ఎయిర్ పోర్ట్ లో కూతురు ఆరాధ్యతో బాలీవూడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్.

3 /9

జబల్పూర్ కుందమ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఒక బస్ బోల్తా కొట్టింది

4 /9

భోపాల్ పరేడ్లో ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రజలు పాల్గొన్నారు.

5 /9

కోల్కతా నైట్ రైడర్స్ యజమాని, నటుడు షారుఖ్ ఖాన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన ఐపీఎల్ 10 ఎలిమినేటర్ మ్యాచ్లో పాల్గొన్నాడు.

6 /9

ముంబై లో జరిగిన ఫ్యాషన్ షో కు హాజరైన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, తన సోదరి, నిర్మాత రియా కపూర్.

7 /9

జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వారణాసి హాస్పిటల్ లో రోగులు నేలపై పడుకున్నారు.

8 /9

గుజరాత్ సర్కిల్ లో వొడాఫోన్ కస్టమర్లు రెండుకోట్లకు చేరుకున్న శుభ సందర్భంగా  అహ్మదాబాద్లో వొడాఫోన్ లోగోను ఇలా క్రికెట్ బాల్ గా  ఏర్పాటు చేశారు.  

9 /9

న్యూదిల్లీలోని రాష్టప్రతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో రిపబ్లిక్ కోస్టా రికా రాయబారి మరియెల్  క్రుజ్ అల్వరేజ్