Sanya Malhotra Bold Show: హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దంగల్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sanya Malhotra bold looks: దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా గ్లామర్ ఒలకబోయడంలో తగ్గేదే లే అంటుంది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

1 /6

అమీర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన 'దంగల్' సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది సన్యా మల్హోత్రా.   

2 /6

ఆ తర్వాత బధాయి హో, శకుంతలా దేవి, లూడో, మీనాక్షి సుందరేశ్వర్, లవ్ హాస్టల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది.   

3 /6

గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కథల్, జవాన్, సామ్ బహదూర్ వంటి సినిమాలు ఉన్నాయి.   

4 /6

రీసెంట్ గా షారుఖ్-అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ హాట్ పిక్స్ తో నెట్టింట మంట పుట్టిస్తుంది.   

6 /6

తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ అమ్మడు ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.