Priyanka Chopra Bikini Pics: ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్.. హాట్ స్టిల్స్ చూస్తే మైండ్ బ్లాకే!

Citadel Actress Priyanka Chopra looks absolutely ravishing in bikini. ప్రియాంక చోప్రా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చేశారు. బీచ్‌లో బికినీ వేసుకుని అందాలు ఆరబోశారు. పీసీ హాట్ పిక్స్ చూసి అందరి మతులు పోతున్నాయి. 
 

Source: Twitter

1 /7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రియాంక చోప్రా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చేశారు. బీచ్‌లో బికినీ వేసుకుని అందాలు ఆరబోశారు. పీసీ హాట్ పిక్స్ చూసి అందరి మతులు పోతున్నాయి.   

2 /7

హాలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా.. సరోగసి పద్ధతిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.   

3 /7

బాలీవుడ్ కెరీర్ మంచి ఊపులో ఉండగానే హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ అయ్యారు. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.  

4 /7

ఐత్రాజ్, ముజ్సే షాది కరోగి, క్రిష్, డాన్ సినిమాలతో పాపులర్ అయిన ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్ చిత్రంలో తన నట విశ్వరూపం చూపారు. దోస్తానా, బిల్లూ, కమీనే, బర్ఫీ లాంటి హిట్ సినిమాలు ప్రియాంక ఖాతాలో ఉన్నాయి.   

5 /7

2003లో వచ్చిన 'లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' ద్వారా ప్రియాంక చోప్రా బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు తొలి విజయం లభించింది.   

6 /7

2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. ఆపై తమిళన్ (2002) అనే తమిళ సినిమా ద్వారా నటన జీవితం ప్రారంభించారు.   

7 /7

1982 జూలై 18న జంషడ్ పూర్‌లో ప్రియాంక చోప్రా జన్మించారు. లక్నోలోని లా మార్టినీయర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లారు.