Chiranjeevi Daughter Birthday : చిరు కూతురి బర్త్ డే.. అక్కాచెల్లెళ్ల అన్యోన్యత.. పిక్స్ వైరల్

Chiranjeevi Daughter Birthday చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా శ్రీజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సుష్మిత, శ్రీజ రిలేషన్‌ ఎలా ఉంటుందా? అని అనుకునే వారికి ఈ ఫోటోలు సాక్ష్యంగా నిలిచాయి.

  • Mar 10, 2023, 21:40 PM IST
1 /5

చిరంజీవి కూతుళ్లుగా సుష్మిత, శ్రీజలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. శ్రీజ అయితే తన పర్సనల్ విషయాలతో ఫేమస్ అయింది.

2 /5

సుష్మిత ఇప్పుడు, అప్పుడు కూడా ప్రొఫెషనల్ కెరీర్‌ వల్ల ఫేమస్ అయింది. తండ్రికి క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 /5

ఖైదీ నెంబర్ 150 నుంచి మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య వరకు చిరు క్యాస్టూమ్స్‌ను సుష్మిత డిజైన్ చేస్తూనే వచ్చింది.

4 /5

సుష్మిత బర్త్ డే సందర్బంగా మెగా ఫ్యామిలీ ఎక్కువగా స్పందించినట్టుగా కనిపించడం లేదు. శ్రీజ, ఆమె కూతురు మాత్రం స్పందించారు.

5 /5

తన అక్క గురించి చెబుతూ శ్రీజ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అక్క మీదున్న ప్రేమను అందరికీ తెలిసేలా చేసింది.