Chandini Tamilarasan Photos: వైట్ శారీలో చాందిని హాట్ ట్రీట్..వింత బ్లౌజ్ తో అందాలన్నీ కనిపించేలా!

Chandini Tamilarasan Saree Photos: వైట్ శారీలో చాందిని తమిళరసన్ హాట్ ట్రీట్ ఇచ్చేసింది, వింత బ్లౌజ్ తో అందాలన్నీ కనిపించేలా ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంకేముంది కుర్రకారంతా ఆమె ఫోటోలకు ఫిదా అయిపోతున్నారు. 

 
  • Mar 19, 2023, 14:31 PM IST
1 /5

తండ్రి తమిళ్, అమ్మ తెలుగు కావడంతో తమిళ తెలుగు సినిమాల్లో మెరిసిపోవాలని ప్రయత్నించింది చాందిని. 

2 /5

కాళీ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆమెకు పెద్దగా అది వర్కౌట్ అవలేదు. 

3 /5

ఆ తరువాత లవర్స్, చిత్రం భాళారే విచిత్రం, కిరాక్ సినిమాలో కూడా నటించింది కానీ ఆమెకు తెలుగు వర్కౌట్ అవలేదు. 

4 /5

ఈ క్రమంలో పూర్తిగా తమిళ్ సినీ పరిశ్రమ మీదే ఫోకస్ పెట్టిన ఈ భామ ఈ మధ్య హాట్ షో కూడా చేస్తోంది. 

5 /5

తాజాగా వింత జాకెట్టు వేసుకుని, తెల్ల చీరలో మెరుస్తూ కాకరేపింది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.