Parineeti Chopra: ఫాంహౌస్‌లో చిల్ అవుతున్న బాలీవుడ్ బ్యూటీ... మీరూ ఓ లుక్కేయండి..

బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా తన తండ్రి ఫాంహౌస్‌లో చిల్ అవుతోంది. ఆ ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేసింది. ఆ ఫామ్‌ను తన తండ్రే నిర్మించారని... అందుకు తాను చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నానని పేర్కొంది. పరిణితీ ఫాంహౌస్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
  • Apr 18, 2022, 16:09 PM IST

Parineeti Chopra in Farm: బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా తన తండ్రి ఫాంహౌస్‌లో చిల్ అవుతోంది. ఆ ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేసింది. ఆ ఫామ్‌ను తన తండ్రే నిర్మించారని... అందుకు తాను చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నానని పేర్కొంది. పరిణితీ ఫాంహౌస్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

1 /6

ఫాంహౌస్‌లో ఫోటోలకు పోజులిచ్చిన పరిణితీ... ఆరెంజ్ టాప్, బ్లూ జీన్స్, ఆకట్టుకునే స్మైల్‌తో కుర్రకారు మనసు దోచేలా ఉన్న పరిణితీ..  

2 /6

గడ్డి పూలు చేతపట్టి నవ్వులు చిందిస్తున్న పరిణితి... 

3 /6

తన తండ్రి ఫాంహౌస్‌లో పండిన కూరగాయల ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది పరిణితి.

4 /6

పరిణితి చోప్రా తండ్రి ఫాంహౌస్‌లో పండిన బెండకాయలు... 

5 /6

పరిణితీ చోప్రా తండ్రి ఫాంహౌస్‌లో పండిన మిర్చి 

6 /6

పరిణితీ చోప్రా ప్రస్తుతం Uunchai చిత్రంలో నటిస్తోంది. రిబు దాస్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలోనూ లీడ్ రోల్‌‌లో కనిపించనుంది.