Bhumi Pednekar: ట్రెడిషనల్‌ లుక్‌లో హీటు పుట్టిస్తోన్న భూమి పెడ్నేకర్.. హాట్‌ షోతో రచ్చ

Bhumi Pednekar Photos: బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో నెట్టింట రచ్చ లేపుతోంది. ట్రెడిషనల్ లుక్‌లో కుర్రకారు మతిపోగుడుతోంది. లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

  • Feb 14, 2023, 01:05 AM IST
1 /5

ముంబైలోనే పుట్టి పెరిగింది భూమి పెడ్నేకర్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. చిన్ననాటి నుంచే సినిమా మీద ఆసక్తితో నటన వైపు అడుగులు వేసింది.    

2 /5

2015లో దమ్ లాగాకే హైషా అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.    

3 /5

వరుస ఆఫర్లతో బిజీ నటిగా మారింది. బ్యాక్ టు బ్యాక్ మూవీలతో అభిమానులను అలరిస్తోంది.   

4 /5

సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ రిసెప్షన్‌కు హాజరైన భూమి పెడ్నేకర్.. క్లీయర్ క్లీవేజ్‌తో హీటు పుట్టించింది.   

5 /5

డిజైన్డ్ లెహంగా, హెవీ కటింగ్‌తో నాబీ, నడుము అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.