Urfi Javed Lipstick Pics: బోల్ట్‌నెస్‌లోనే కాదు లిప్‌స్టిక్ స్టైల్స్‌లో ఉర్ఫీ జావేద్ సూపర్‌హాట్ ఫోటోలు

యువత హృదయాల్ని కొల్లగొట్టే ఉర్ఫీ జావేద్ అంటే ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. అది కూడా యూనిక్ ఫ్యాషన్ శైలిని అనుకరిస్తుంది ఆమె. సోషల్ మీడియాపై ఆమె షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటాయి. ఆమె చేసే మేకప్ కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. ఎందుకంటే మేకప్ పెద్దగా చేసుకోదు. ఒరిజినల్‌గా ఉంటుంది. కానీ లిప్‌స్టిక్ షేడ్స్‌లో మాత్రం అదరగొట్టేస్తుంది. ఉర్ఫీ జావేద్ లిప్‌స్టిక్ స్టైల్స్ అనుకరిస్తే చాలు..అద్భుతమే..ఆమె లిప్ట్‌స్టిక్ స్టైల్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు మీ కోసం..

Urfi Javed Lipstick Pics: యువత హృదయాల్ని కొల్లగొట్టే ఉర్ఫీ జావేద్ అంటే ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. అది కూడా యూనిక్ ఫ్యాషన్ శైలిని అనుకరిస్తుంది ఆమె. సోషల్ మీడియాపై ఆమె షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటాయి. ఆమె చేసే మేకప్ కూడా చాలా వినూత్నంగా ఉంటుంది. ఎందుకంటే మేకప్ పెద్దగా చేసుకోదు. ఒరిజినల్‌గా ఉంటుంది. కానీ లిప్‌స్టిక్ షేడ్స్‌లో మాత్రం అదరగొట్టేస్తుంది. ఉర్ఫీ జావేద్ లిప్‌స్టిక్ స్టైల్స్ అనుకరిస్తే చాలు..అద్భుతమే..ఆమె లిప్ట్‌స్టిక్ స్టైల్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు మీ కోసం..
 

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6