Bollywood Pics: మాల్దీవుల్నించి తిరిగొస్తూ..కెమేరాకు చిక్కిన దిశా పటానీ, టైగర్ ష్రాఫ్

బాలీవుడ్‌లో దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లకు ప్రేమికుల జంటగా పేరుంది. ఈ ఇద్దరూ కలిసి విహారయాత్రలు చేస్తున్నారనే వార్తలు ఇప్పటి వరకూ విన్పించాయి. ఇప్పుడు మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగొస్తూ..ఎయిర్‌పోర్ట్ వద్ద కెమేరాకు చిక్కారు. ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద చిక్కిన ఆ ఫోటోలు మీ కోసం..

Bollywood Pics: బాలీవుడ్‌లో దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లకు ప్రేమికుల జంటగా పేరుంది. ఈ ఇద్దరూ కలిసి విహారయాత్రలు చేస్తున్నారనే వార్తలు ఇప్పటి వరకూ విన్పించాయి. ఇప్పుడు మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగొస్తూ..ఎయిర్‌పోర్ట్ వద్ద కెమేరాకు చిక్కారు. ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద చిక్కిన ఆ ఫోటోలు మీ కోసం..
 

1 /5

ఇద్దరూ కలిసి తిరుగుతూ కన్పిస్తున్నా..ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మాత్రం ఎప్పుడూ నిర్ధారించలేదు. 

2 /5

మాల్దీవుల్లో వెకేషన్ అనంతరం ఈ ఇద్దరి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

3 /5

ఇక టైగర్ ష్రాఫ్ స్కై బ్లూ టీ షర్ట్ , డెనిమ్ జీన్స్ ధరించి ఫిట్‌గా కన్పిస్తున్నాడు.

4 /5

బ్లూ క్రాప్ టాప్, రిప్డ్ జీన్స్‌తో దిశా హాట్‌గా కన్పిస్తోంది. సన్ గ్లాసెస్ ధరించి గుర్తు పట్టకుండా ఫాస్ట్‌గా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది

5 /5

దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు మాల్దీవుల్నించి తిరిగొస్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమేరాకు చిక్కిన దృశ్యాలివి