Sara Ali Khan Pics: బెడ్‌పై పడుకుని సారా అలీ ఖాన్ రచ్చ.. క్లీవేజ్, థండర్ థైస్ చూపిస్తూ హీటుపుట్టిస్తుందిగా!

Bollywood Actress Sara Ali Khan shares amazing Pictures in black gown. సారా అలీ ఖాన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ గౌన్‌లో క్లీవేజ్, థండర్ థైస్ చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తున్నారు. 
 

1 /6

సారా అలీ ఖాన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ గౌన్‌లో క్లీవేజ్, థండర్ థైస్ చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట హల్చల్ రేపుతున్నాయి.     

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సారా అలీ ఖాన్.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1, అత్రాంగి రే సినిమాల్లో సారా అలీ ఖాన్ నటించారు. సారా ప్రస్తుతం మరో రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.   

4 /6

సారా అలీ ఖాన్ తన నటనా జీవితాన్ని 2018లో వచ్చిన కేదార్‌నాథ్ చిత్రంతో ప్రారంభించారు. ఈ సినిమా ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ మహిళా అరంగేట్రం)ను సంపాదించిపెట్టింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు (IIFA) కూడా కైవసం చేసుకున్నారు.   

5 /6

సారా అలీ ఖాన్ 2016లో కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆపై నటనపై ఉన్న ఇష్టంతో సినీ రంగానికి వచ్చారు.  

6 /6

1995 ఆగష్టు 12న ముంబైలో పటౌడీ కుటుంబంలో సారా అలీ ఖాన్ జన్మించారు. హిందీ నటులు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమార్తెనే సారా.