Neha Malik Hot Pics: మినీస్‌లో నేహా మాలిక్.. బీచ్‌లో తడిసిన అందాలతో హీటెక్కిస్తోంది!

Neha Malik Latest Hot PhotoShoot. తాజాగా నేహా మాలిక్ మినీస్‌లో మెరిశారు. బీచ్‌లో అందాల ప్రదర్శన చేశారు. నేహా తడిసిన అందాలతో హీటెక్కిస్తున్నారు. 

  • May 18, 2022, 21:30 PM IST
1 /6

2 /6

తాజాగా నేహా మాలిక్ మినీస్‌లో మెరిశారు. బీచ్‌లో అందాల ప్రదర్శన చేశారు. నేహా తడిసిన అందాలతో హీటెక్కిస్తున్నారు. 

3 /6

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. 

4 /6

నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.   

5 /6

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 

6 /6

ముంబైకి చెందిన నేహా మాలిక్..  2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.