Neha Malik Bikini Pics: బికినీలో నేహా మాలిక్.. ఎద అందాలు ఫోకస్ చేస్తూ అరాచకం!

Neha Malik Latest Bikini Pictures goes viral. తాజాగా నేహా మాలిక్ బికినీలో మెరిశారు. బీచ్‌లో ఎద అందాల ప్రదర్శన చేశారు. నేహా ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 
 

1 /6

తాజాగా నేహా మాలిక్ బికినీలో మెరిశారు. బీచ్‌లో ఎద అందాల ప్రదర్శన చేశారు. నేహా ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటారు.  

3 /6

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి.   

4 /6

నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.   

5 /6

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.   

6 /6

ముంబైకి చెందిన నేహా మాలిక్..  2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.