Bollywood: భర్త జైద్‌ను ఎత్తుకుని పోజిచ్చిన బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్..ఫోటో వైరల్

  • Dec 29, 2020, 15:06 PM IST

 

Bollywood: వెరైటీ ఫోటో‌షూట్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్..అదే పని చేసింది. కొత్తగా పెళ్లి చేసుకున్న గౌహర్ ఖాన్..తన భర్త జైద్ దర్బార్‌ను రెండు చేతులతో ఒళ్లోకి ఎత్తుకుని పోజిచ్చింది..ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది. 

డిసెంబర్ 25న గౌహర్ ఖాన్, జైద్ వివాహం జరిగింది. వివాహమైన తరువాత విభిన్న రకాల ఫోటోల్ని గౌహర్ ఖాన్ షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పుడీ ఫోటో వైరల్ అయింది. 

1 /3

2 /3

3 /3