Sri Satya Photos: గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేస్తున్న బిగ్ బాస్ శ్రీసత్య

Sri Satya Beautiful pics: తెలుగమ్మాయి శ్రీసత్య తన హాట్ హాట్ ఫొటోషూట్‌లతో కుర్రాళ్లకు గాలం వేస్తుంది. తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ ను మీరు ఓ చూపు చూడండి. 
 

1 /5

తెలుగుమ్మాయి శ్రీసత్య 2015లో మిస్ విజయవాడ టైటిల్ విజేతగా నిలిచింది.  

2 /5

ఆ తర్వాత 'నేను శైలజ', ‘లవ్ స్కెచ్’, 'గోదారి నవ్వింది' వంటి సినిమాల్లో నటించింది. పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.   

3 /5

'ముద్ద మందారం'’సీరియల్ తో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4 /5

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'బిబి జోడీ', 'సూపర్ జోడీ' డ్యాన్స్ షోలో  ఫాల్గొని తనలోని మరోక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.   

5 /5

తాజాగా ఈబ్యూటీ తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసి మరింత ఫ్యాన్ బేస్ ను పెంచుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.