Bhanu sri Photos: అల్ట్రా మాడ్రన్​ లుక్​లో కట్టిపడేస్తున్నా బిగ్​ బాస్ భాను శ్రీ!

Bhanu sri Photos: బిగ్​బాస్​తో పరిచయమై బ్యూటీ బాను శ్రీ. ఆ తర్వాత రియాల్టీ షోలో బుల్లితెరపై.. సినిమాలతో వెండితెరపై కూడా తన సత్తా ఏంటో చాటుకుంది. తాజాగా భాను శ్రీ ఇన్​స్టాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

  • Mar 03, 2022, 17:06 PM IST
1 /5

తాజా ఫొటోల్లో అల్ట్రా మడ్రన్​ లుక్​లో కనిపించింది భాను శ్రీ.

2 /5

భాను శ్రీ 1988లో హైదరాబాద్​లో జన్మించింది.

3 /5

ఓ తెలుగు సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భాను శ్రీ.

4 /5

ఇద్దరి మధ్య 18 అనే సినిమాతో సినిమాల్లోకి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.  2017లో ఈ సినిమా విడుదలైంది.

5 /5

2018లో బిగ్​బాస్​ రెండో సీజన్​లో భాను శ్రీ కూడా ఓ కంటెస్టెంట్​. ఈ షో ద్వారా అమెకి మంచి గుర్తింపు లభించింది.