Divi Vadthya: శారీలో బిగ్‌బాస్ దివి అదిరిపోయే పిక్స్.. జూనియర్ సిల్క్ స్మితతో పోలుస్తూ..

Divi Vadthya Saree Photos: బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్‌ షో ద్వారా ఈ బ్యూటీకి భారీ క్రేజ్ వచ్చింది. వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ వెండితెరపై మెరుస్తోంది ఈ భామ.

  • Apr 12, 2023, 02:05 AM IST
1 /5

మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది దివి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.   

2 /5

తాజాగా వైట్‌ డాట్స్ ఉన్న రెడ్ శారీలో ట్రెండీ లుక్‌లో కట్టిపడేస్తోంది. సన్నని నడుమును ఎక్స్‌పోజ్ చేస్తూ మత్తెక్కిస్తోంది.   

3 /5

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. నెటిజన్ల కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ట్రెండీ డ్రెస్‌ల్లో కంటే శారీలోనే అందంగా ఉన్నావంటూ కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు. జూనియర్ సిల్క్ స్మితతో పోలుస్తున్నారు. 

4 /5

బిగ్‌బాస్ సీజన్‌-4లో ఎంట్రీ ఇచ్చిన దివి.. తన అందచందాలతో ఆకట్టుకుంది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమా అవకాశా దక్కించుకుంటోంది.  

5 /5

ఇటీవల పుష్ప-2 మూవీకి సంబంధించి వీడియో రిలీజ్ అవ్వగా.. అందులో రిపోర్టర్‌గా దివి మెరిసింది.