Bigg Boss Divi : కాకరేపుతున్న దివి.. పొట్టి బట్టల్లో బిగ్ బాస్ బ్యూటీ.. ఎదపై టాటూ చూపిస్తూ రచ్చ

Bigg Boss Divi Latest Photoshoot సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు ఉండే ఫాలోయింగే వేరు. సెలెబ్రిటీలు ఎక్కువగా ఎక్స్ పోజింగ్‌తోనే క్రేజ్‌ను, ఫాలోవర్లను సంపాదించుకోవాలని చూస్తుంటారు. అయితే తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అందులో మరీ ముఖ్యంగా తన టాటూ, తన వీపు అందాలు కనిపించేలా డ్రెస్ ధరిస్తూ పెట్టిన పోజులు వైరల్ అవుతున్నాయి.

  • Apr 22, 2023, 20:56 PM IST
1 /5

బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా దివి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు ఎన్నో యాడ్స్, ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చింది.

2 /5

బిగ్ బాస్ ఇంట్లోకి దివి వచ్చాక ఆమె క్రేజ్ మారిపోయింది. బిగ్ బాస్ అన్ని సీజన్లలో దివి లాంటి క్రేజ్, రేంజ్ పెంచుకున్న బ్యూటీ ఇంకొకరు లేరు. పూర్తి పాజిటివ్ ఇమేజ్‌తో దివి బయటకు వెళ్లింది.

3 /5

ఇక సమంత చేతుల మీద దసరా పండుగ రోజు దివి ఎలిమినేట్ అయింది. ఉన్నన్ని రోజులు దివి తన అందాలు, నాభి అందాలను ప్రదర్శిస్తూ అల్లరి చేసింది.

4 /5

బయటకు వచ్చిన దివికి మెగాస్టార్ పిలిచి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమాలో ఆమె నటించింది. భోళా శంకర్ సినిమాలోనూ నటిస్తోంది.

5 /5

తాజాగా దివి పొట్టి బట్టల్లో కనిపించింది. తన వీపు అందాలను ప్రదర్శిస్తూ..తన ఎద మీదున్న టాటూని సైతం చూపించి రెచ్చగొట్టేసింది.