Deepthi Sunaina: దీప్తి సునైనా క్రేజీ పిక్స్.. గౌన్‌లో బిగ్‌ బాస్ భామ కిర్రాక్ పోజులు

Deepthi Sunaina Pics: సోషల్ మీడియా ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా.. బిగ్‌ బాస్ షోలో ఎంట్రీ తరువాత మరింత ఫేమ్‌ను పెంచుకుంది. నెట్టింట యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ.. నయా లుక్‌లో ఫొటోలకు పోజులిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. బ్లూ కలర్ గౌన్‌లో మెరుపులు మెరిపిస్తూ.. మెస్మరైజ్ చేసింది.
 

  • Jul 24, 2023, 22:21 PM IST
1 /5

డబ్‌స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయింది దీప్తి సునయన. యూట్యూబ్ వీడియోలతో నెటిజన్లకు మరింత చేరువ అయింది.  

2 /5

అందం, డ్యాన్స్‌తో ఆకట్టుకున్న దీప్తి సునైనాకు బిగ్‌ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ లభించింది. తన గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.  

3 /5

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఈ భామ సెలబ్రెటీగా మారిపోయింది. సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంటూనే.. యూట్యూబ్‌లో ప్రైవేట్‌ సాంగ్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది.    

4 /5

తన లవర్ షణ్ముక్ జస్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత కాస్త జోరు తగ్గిందనే చెప్పొచ్చు.   

5 /5

అయితే సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.