Deepthi Sunaina: వెరైటీ బ్లౌజ్‌లో దీప్తి సునైనా అందాల జాతర.. కుర్రకారుకు మెంటలే..!

Deepthi Sunaina Saree Pics: చీరకట్టులో దీప్తి సునైనా అందానికి కుర్రకారు మైమరిపోతున్నారు. వెరైటీ బ్లౌజ్ ధరించిన ఈ భామ.. బ్యూటీఫుల్ స్టిల్స్‌తో మైండ్ బ్లాక్ చేసింది. "నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైన.. ఏడిపించబుద్దౌతుంది ఎట్టాగైన.." అంటూ అదిరిపోయే క్యాప్షన్‌ ఇచ్చింది. లేటెస్ట్ పిక్స్ మీ కోసం.. 
 

  • Dec 07, 2023, 22:51 PM IST
1 /5

సోషల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో ఓ ఊపు ఊపేస్తోంది దీప్తి సునైనా. వెబ్‌ సిరీస్‌లు, ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉంటూనే.. నెట్టింట గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది.

2 /5

డబ్‌స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. యూట్యూబ్ వీడియోలతో మరింత ఫేమస్ అయింది.

3 /5

ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 

4 /5

తన లవర్ షణ్ముక్ జస్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత మధ్యలో కాస్త జోరు తగ్గించింది. మళ్లీ ఇప్పుడు జోరు పెంచిన దీప్తి సునైనా మునుపటిలా అభిమానులను అలరిస్తోంది. 

5 /5

తాజాగా వెరైటీ బ్లౌజ్‌లో టాప్ గ్లామర్ అందాలను ప్రదర్శించింది. అందాల జాతరకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.