హాట్ షోతో మైండ్ బ్లాక్ చేసిన బిగ్‌బాస్ సిరి.. వామ్మో తొలిసారి ఇంతలా..!

Big Boss Siri Hanumanth Hot Pics: బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు అందాల ఆరబోతతో నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేసింది. స్టే లైట్ అంటూ హాట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్నాయి.
 

1 /5

యూట్యూబ్‌లో ఫేమ్ అయిన సిరి.. బిగ్ బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత క్రేజ్‌ను మరింత పెంచుకుంది.   

2 /5

హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తోంది ఈ భామ. బుల్లితెరపై అవకాశాలు దక్కించుకుంటోంది.  

3 /5

టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ.. కెరీర్‌ను సరికొత్తగా బిల్డ్ చేసుకుంటోంది. తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది.  

4 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో అదరగొడుతోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు.  

5 /5

ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిస్తూనే.. అందాల జాతరతో సందడి చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా అందాలు ఒలకబోసింది.