Ariyana Glory: ఎద అందాలతో సెగలు పుట్టించిన అరియానా.. బిగ్‌బాస్ బ్యూటీ బోల్డ్ పిక్స్‌తో మైండ్ బ్లాక్

Ariyana Glory Bold Pics: 'నేను కూడా ఒక బ్యాడ్ గర్ల్ అని పట్టించుకోవడం లేదు..' అంటూ బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ అందాలు ఆరబోసింది. ఎద అందాలతో కుర్రకారును కవ్విస్తూ రచ్చ చేసింది. అరియానా హాట్‌ పిక్స్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Dec 13, 2023, 23:35 PM IST
1 /5

కళ్లు తిప్పుకోలేని అందాలతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసింది అరియానా గ్లోరీ. వర్త్ వర్మ వర్త్ అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

2 /5

సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బ్యాక్‌ టు బ్యాక్ ఫొటోషూట్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది.  

3 /5

బిగ్‌బాస్‌ సీజన్‌-4లో ఎంట్రీ ఇచ్చిన అరియానా.. తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

4 /5

ఆ సీజన్‌లో ముక్కు అవినాష్‌తో కలిసి ఓ రేంజ్‌లో సందడి చేసింది. మరో కంటెస్టెంట్‌ సోహెల్‌తో తగ్గేదేలా అంటూ పోటీ పడింది.  

5 /5

ఆ తరువాత బిగ్‌బాస్ ఓటీటీలోనూ ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫైనల్‌లో తెలివిగా వ్యవహరించి డబ్బు ఉండే సూట్‌కేసును సెలెక్ట్ చేసుకుని హౌస్ నుంచి వచ్చేసింది.