Bheemla Nayak Mania: భీమ్లా నాయక్ మాస్ జాతర- థియేటర్లలో ఫ్యాన్స్ సందడి!

Bheemla Nayak Mania: భీమ్లా నాయక్​.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సందడంతా ఇదే. సినిమాను పండుగ రేంజ్​లో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు చూద్దాం.

  • Feb 25, 2022, 14:22 PM IST
1 /5

భీమ్లా నాయక్ మూవీ టికెట్ల కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు

2 /5

థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సందడి

3 /5

పవన్ కల్యాణ్​ పోస్టర్​కు పాలాభిషేకం చేస్తున్న ఫ్యాన్స్​

4 /5

థియేటర్ల ముందు డ్యాన్సులు చేస్తున్న అభిమానులు

5 /5

సినిమా థియేటర్​ ముందు జాతరను తలపిస్తున్న జనం.