Anchor Anasuya Photos: బుల్లి గౌనులో ఎంత ముద్దుగా ఉందో ఈ బొద్దుగుమ్మ!

Anchor Anasuya Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. అటు బుల్లితెర యాంకర్ గా, ఇటు నటిగా ఎంతో పాపులారటీ పొందింది.  సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈమె.. నేడు ప్రసారం కానున్న జబర్దస్త్ షో కు ముందు ఫొటోలకు పోజులిచ్చింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Feb 24, 2022, 17:12 PM IST

  

1 /5

యాంకర్ అనసూయ భరద్వాజ్.. 1985 మే 15న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది.     

2 /5

బుల్లితెరలో 'జబర్దస్త్'​ కామెడీ షోతో పాటు అనేక కార్యక్రమాలకు అనసూయ యాంకర్ గా పనిచేస్తోంది.     

3 /5

టీవీ షోలతో పాటు.. సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే 'పుష్ప' సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది.       

4 /5

ఇటీవలే విడుదలైన రవితేజ హీరోగా తెరకెక్కిన 'ఖిలాడి' సినిమాలోనూ కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది.     

5 /5

అనసూయ భరద్వాజ్