Tea Magical Benefits: ఎప్పుడూ తాగే టీ కాదు..ఈ టీ తాగితే కేన్సర్ కణాలకు చెక్

సీజన్‌తో సంబంధం లేకుండా టీ తాగడం అనేది దేశంలో దాదాపు 80 శాతం మందికి ఇష్టం. కానీ టీతో అనేక దుష్పరిణామాలుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టీ గురించి తెలుసుకుంటే మతిపోవడం ఖాయం. చూడ్డానికి జ్యూస్‌లా ఉంటుంది కానీ కానే కాదు. ఇటి వైట్ టీ. కేన్సర్ కారకాల్ని సైతం అంతం చేసే అత్యంత శక్తివంతమైన టీ ఇది.

Tea Magical Benefits: సీజన్‌తో సంబంధం లేకుండా టీ తాగడం అనేది దేశంలో దాదాపు 80 శాతం మందికి ఇష్టం. కానీ టీతో అనేక దుష్పరిణామాలుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టీ గురించి తెలుసుకుంటే మతిపోవడం ఖాయం. చూడ్డానికి జ్యూస్‌లా ఉంటుంది కానీ కానే కాదు. ఇటి వైట్ టీ. కేన్సర్ కారకాల్ని సైతం అంతం చేసే అత్యంత శక్తివంతమైన టీ ఇది.
 

1 /7

బబల్ టీ. ఇది తైవాన్‌లో లభిస్తుంది. ఇందులో తేయాకులు, పంచదార, ఫ్లేవర్డ్ మిల్క్ , ట్యాపిఓకా బాల్స్ వంటి వస్తువులుంటాయి. 

2 /7

పూ ఎర్హ్ టీ అనేది ఓ రకమైన గ్రీన్ టీ. ఇది చైనా నుంచి దిగుమతి అయ్యే టీ. బరువు తగ్గించేందుకు ఈ టీ తాగుతుంటారు. శరీరంలోని ఫ్యాటీ యాసిడ్ సమస్యకు ఇది అద్భుతమైన పరిష్కారం.

3 /7

వెన్న టీ దేశంలోని కొండ ప్రాంతాల్లో లభిస్తుంది. ఈ టీ శరీరానికి పెద్దమొత్తంలో కేలరీలు అందిస్తుంది. దాంతో శరీరానికి చల్లదనం నుంచి రక్షించుకునే శక్తి లభిస్తుంది

4 /7

ఈ టీ జపాన్, కొరియా, చైనాలో చాలా ఇష్టంగా తాగుతుంటారు. ఈ టీ తయారీకు తేయాకుల్ని బాగా సన్నగా పొడి చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు గణనీయంగా ఉంటాయి.

5 /7

వైట్ టీ అనేది కేన్సర్ కారకాల్ని అంతం చేస్తుంది. వైట్ టీలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఫలితంగా కేన్సర్ సెల్స్ అంతం చేసేందుకు ఉపయోగపడుతుంది.

6 /7

ఈ టీలను క్రమం తప్పకుండా సేవించడం ద్వారా శరీరాన్ని అన్ని రకాల వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా కేన్సర్ సెల్స్ నుంచి రక్షణ పొందవచ్చు

7 /7

ఇక మరో టీ మసాలా టీ. అత్యంత శక్తివంతమైంది. అల్లం, దాల్చిన చెక్క, ఇలాచీ సహా కొన్ని వన మూలికలు కలిపి టీ చేస్తారు