2021 Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు 2021 ఓ మైల్స్టోన్ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాచుర్యం లభించింది ఈ సంవత్సరంలోనే. ముఖ్యంగా ఇండియాలో. దేశంలో 25 లక్షలలోపున్న వివిధ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు ఇవీ..
ఎలక్ట్రిక్ వాహనాలు గత కొద్దికాలంగా ఉన్నప్పటికీ ఇండియాలో ఈ యేడాది ప్రాచుర్యంలో రావడమే కాకుండా తోడ్పాటు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 విధానం, వివిధ రాష్ట్రాలు తీసుకున్న చొరవ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్లో ఇదొక మంచి ప్రయత్నంగా ఉంది. మరోవైపు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఈ రంగంలో ప్రగతికి కారణమవుతోంది. 2021 ముగుస్తుండటంతో..ఇండియాలో 25 లక్షలలోపు ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు పరిశీలిద్దాం..