అయోధ్యలో దీపాల వెలుగుల మధ్య రామ మందిరం నిర్మాణం కోసం నేడు చేసిన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని యావత్ భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షించారు.
ఎప్పటికప్పుడు విభిన్నమైన అంశాలపై సైకత శిల్పాల ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకునే సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా పూరీ బీచ్‌లో తన కళాత్మకతను ప్రదర్శిస్తూ రామ మందిరం నమూనాతో పాటు రాములోరి విగ్రహాన్ని రూపొందించారు.
కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినకుండా ఈ మహాకార్యం పూర్తయ్యేలా అయోధ్యలో ఏర్పాట్లు చేసినట్టు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ తెలిపింది.

రాముడి చరిత్రకు, రామాయణంకు సంబంధించిన పెయింటింగ్స్, కళాకృతులతో అయోధ్యాపురి ఆకట్టుకుంది.
సరయూ నది తీరాన ఉన్న అయోధ్యా నగరం ఈ భూమి పూజ కార్యక్రమంతో పులకించిపోయింది. పువ్వులు, ఆర్ట్ వర్క్‌లతో సరయూ నది తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
Next Gallery