2022 Audi A8: ఇండియాలో లాంచ్ చేసేందుకు అంతా సిద్ధం, లుక్ చూస్తే మైమర్చిపోవల్సిందే

Audi A8 ఇండియాలో లాంచ్ చేసేందుకు అంతా సిద్ధమౌతోంది. 2022  Audi A8 లగ్జరీ సెడార్ కారు ఇండియాలో త్వరలో లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ట్వీట్ చేసింది ఆ కంపెనీ. 2021 నవంబర్‌లో ప్రపంచమార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ కారు..ఫేస్ లిఫ్ట్ మోడర్ నాలుగు కొత్త మెటాలిక్, ఐదు కొత్త మ్యాట్ రంగుల్లో అందుబాటులో రానుంది. 

1 /3

Audi A8 చూడ్డానికి ఈ కారు చాలా అందంగా, అత్యద్భుతంగా ఉంది. దీంతోపాటు అప్‌డేటెట్ ఎంఐబీ 3 సాఫ్ట్‌వేర్‌లు ఇచ్చారు.

2 /3

లగ్జరీ నిజమైన అనుభూతిని కల్పించేందుకు కంపెనీ ఈసారి..కేబిన్ చాలా అధునాతనంగా తీర్చిదిద్దింది. 

3 /3

అందంగా..ఆకట్టుకుంటూ Audi A8 కొత్త ఆడి ఏ8 కారు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. పాత మోడల్ తో పోలిస్తే చాలా మార్పులొచ్చాయి