Ashu Reddy Pics : అప్పుడే మొదలుపెట్టేసిన అషూ రెడ్డి.. ఆస్ట్రేలియాలో అందాల ప్రదర్శన

Ashu Reddy Pics అషూ రెడ్డి అందాల ప్రదర్శన, ఆమె ఎద అందాల ఆరబోత గురించి చెప్పాల్సిన పని లేదు. అషూ షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంటాయి.

  • Jan 02, 2023, 12:34 PM IST
1 /5

బిగ్ బాస్ షోతో అషూ రెడ్డికి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు డబ్ స్మాష్ వంటి యాప్స్‌లో జూ. సమంతగా అందరూ కామెంట్లు పెట్టేవారు.

2 /5

బిగ్ బాస్ మూడో సీజన్‌లో అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది.కానీ ఆ సమయంలో కాస్త చబ్బీగా ఉండేది. బిగ్ బాస్ ఇంట్లో సైతం అంత యాక్టివ్‌గా ఉండలేదు.

3 /5

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక రాహుల్ సిప్లిగంజ్‌తో పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతూ ఫుల్ ఫేమస్ అయింది.

4 /5

బుల్లితెరపై అషూ రెడ్డికి మంచి ఆఫర్లే వచ్చాయి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ అంటూ ఇలా చాలా షోలనే చేసింది.

5 /5

సోషల్ మీడియాలో అషూ రెడ్డి అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. కొత్త ఏడాదిని ఆస్ట్రేలియాలో ఇలా అందాలను ఆరబోస్తూ చేసుకుంది.