Wifi Router Images: దేశంలో వైఫై రౌటర్లు 50 ఏళ్ల తరువాత ఎలా ఉంటాయి, ఏఐ అంచనాలు ఇలా ఉన్నాయి

Wifi Router Images: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఇండియా సహా ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఇదెలా పనిచేస్తుందో కనీసం మీరు ఊహించలేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు.

Wifi Router Images: వివిద రకాల ఉత్పత్తులు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంచనా వేయవచ్చు. ఇప్పటికే చాలా అంశాల్లో అంచనాలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియాలో 50 ఏళ్ల తరువాత వైఫై రౌటర్ ఎలా ఉంటుందనే విషయంపై ఏఐ అంచనాలు ఇలా ఉన్నాయి..
 

1 /5

ఇండియాలో 50 ఏళ్ల తరువాత ఏఐ తయారు చేసిన వైఫై రౌటర్ ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది చాలా హైటెక్‌లా కన్పిస్తోంది. డిజైన్ కూడా ఇప్పుడున్న వైఫైలతో కాస్త సరితూగుతోంది.

2 /5

ఏఐ టెక్నాలజీ ప్రిడిక్షన్ ఎవరినైనా సరే ఆశ్చర్యానికి గురిచేసేస్తుంది. 50 ఏళ్ల తరువాత హైఫై టెక్నాలజీతో వైఫై రౌటర్ ఇలానే తయారు కావచ్చు.

3 /5

ఇండియాలో వైఫై రౌటర్స్‌ను అవుట్ డోర్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. భవిష్యత్‌లో వైఫై రౌటర్ ఇలా ఉండవచ్చేమో

4 /5

ఈ ఫోటో ప్రకారమైతే 50 ఏళ్ల తరువాత వైఫై రౌటర్ ఇలానే ఉంటుంది. పూర్తిగా గ్యారంటీ చెప్పలేం గాని ఇలానే ఉండవచ్చు.

5 /5

ఈ ఫోటో చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో కన్పిస్తున్న వైఫై రౌటర్ లైటింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది చాలా విభిన్నమైన కలర్‌ఫుల్ డిజైన్ అని చెప్పవచ్చు.