Anupama Parameswaran Photos: లంగాఓణీలో మలయాళీ భామ అందాలు అదుర్స్!

Anupama Parameswaran Photos: సామాజిక మాధ్యమాల్లో తరచూ ఏదో పోస్ట్ చేస్తూ ఉండే నటి అనుపమ పరమేశ్వరన్.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడా పిక్స్ వైరల్ గా మారాయి. 
 

  • Mar 24, 2022, 18:47 PM IST
1 /4

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్..​ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో పుట్టింది.    

2 /4

మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. ఇప్పుడు తెలుగులో రాణిస్తుంది.   

3 /4

తెలుగులో 'ప్రేమమ్' (రీమేక్), 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ', 'తేజ్ ఐ లవ్ యూ', 'హలోగురు ప్రేమకోసమే' వంటి చిత్రాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.    

4 /4

ఇటీవలే విడుదలైన 'కురుప్', 'రౌడీ బాయ్స్' చిత్రాల్లో నటనతో మెప్పించింది.