Anti ageing foods: రోజు మన డైట్ లో యాడ్ చేసుకుంటే మన చర్మానికి మంచి పోషకాలను అందిస్తాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి ఏడు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు మనల్ని నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు చర్మం కూడా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది అవేంటో తెలుసుకుందాం.
Anti ageing foods: ఈ 7 తింటే నిత్య యవ్వనం.. ఈరోజు నుంచి తిని చూడండి..