Anchor Sreemukhi: కొంటె చూపులతో కవ్విస్తున్న రాములమ్మ.. యాంకర్ శ్రీముఖి క్లీవేజ్ షో

Anchor Sreemukhi Latest Photos: యాంకర్ శ్రీముఖి వరుస షోలతో బిజీగా ఉంది. ఓ వైపు టీవీ షోల్లో హోస్ట్‌గా చేస్తునే.. మరోవైపు ఆహాలో ప్రసారమయ్యే డ్యాన్స్‌ ఐకాన్‌ షోలోను మెరుస్తోంది రాములమ్మ. ఇటు నెట్టింట లేటెస్ట్‌ ఫొటో షూట్స్‌ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్‌ పోజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. 
 

  • Nov 14, 2022, 22:34 PM IST
1 /5

యాంకర్ శ్రీముఖికి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖి అనడం కంటే రాములమ్మ అనగానే ఆడియన్స్ ఇట్టే గుర్తు పట్టేస్తారు.  

2 /5

ఆ ఛానెల్.. ఈ ఛానెల్ అనే తేడా లేకుండా అన్ని ఛానెల్స్‌లోనూ యాంకర్‌గా రాణిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  

3 /5

పటాస్‌ షోతో మంచి పేరు తెచ్చుకున్న రాములమ్మ.. ఆ తరువాత బిగ్ షోతో భారీ క్రేజ్ సంపాదించుకుంది.  

4 /5

ఓ వైపు టీషోలు చేస్తునే.. మరోవైపు వెండితెరపై కూడా రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలో శ్రీముఖికి మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది.   

5 /5

తాజాగా రెడ్ డ్రెస్‌లో శ్రీముఖి మెరిసింది. క్లీవేజ్‌ షోతో మతిపోట్టేలా ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.