Sreemukhi: లేలేత నీలి రంగులో యాంకర్‌ శ్రీముఖి.. ఆమె అందానికి సోషల్‌ మీడియా ఫిదా

Anchor Sreemukhi: బుల్లితెర చలాకీపిల్ల యాంకర్‌ శ్రీముఖి కొత్త ఫొటోలు పంచుకుంది. లేత నీలి రంగు డ్రెస్‌లో శ్రీముఖి తలుక్కున మెరిసింది. అందంగా తయారై ఆభరణాలు ధరించి కొత్త లుక్‌లో శ్రీముఖి కనువిందు చేస్తోంది. టీవీ షోస్‌తోపాటు సినిమాలు, రియాల్టీ షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీముఖి 'బుల్లితెర రాములమ్మ'గా గుర్తింపు పొందింది.

  • Apr 03, 2024, 18:23 PM IST
1 /10

Sreemukhi: సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది.

2 /10

Sreemukhi: యాంకర్‌ శ్రీముఖి బుల్లితెరను శాసిస్తోంది. అనేక షోలతో బిజీగా ఉంది.

3 /10

Sreemukhi: టీవీ షోస్‌తోపాటు సినిమాలు, రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ సందడి చేస్తున్న శ్రీముఖి  

4 /10

Sreemukhi: నీతోనే డ్యాన్స్‌ అనే షోకు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది.

5 /10

Sreemukhi: నీతోనే డ్యాన్స్‌ షో ఎపిసోడ్‌ చిత్రీకరణ కోసం శ్రీముఖి ప్రత్యేకంగా తయారైంది.

6 /10

Sreemukhi: డ్రెస్‌కు తగ్గట్టు ఆభరణాలు శ్రీముఖి అందాన్ని మరింత పెంచాయి.

7 /10

Sreemukhi: 'బుల్లితెర రాములమ్మ'గా గుర్తింపు పొందిన షర్మిల అన్ని టీవీ ఛానళ్లలో బిజీగా ఉంది.

8 /10

Sreemukhi: సోషల్‌ మీడియాలో తన విశేషాలను పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటున్న యాంకర్‌ శ్రీముఖి

9 /10

Sreemukhi: యాంకర్‌ శ్రీముఖికి ఇంకా బాయ్‌ఫ్రెండ్‌ ఎవరూ లేదని తెలుస్తోంది.  

10 /10

Sreemukhi: యాంకర్‌ శ్రీముఖి బుల్లితెరను శాసిస్తోంది