Anchor Rashmi Gautam: ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా పాప.. మాల్దీవుల్లో యాంకర్ రష్మీ మంటలు

Rashmi Gautam Maldives Trip: యాంకర్ రష్మీ గౌతమ్ మాల్దీవుల ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. అన్ని షూటింగ్స్‌కు గ్యాప్‌ ఇచ్చి.. అక్కడి బీచ్‌లో సరదాగా గడుపుతోంది. తన మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. 

  • Nov 23, 2022, 19:21 PM IST
1 /5

మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. అరకొర అవకాశాలతో జీవితాన్ని నెట్టుకొచ్చింది యాంకర్ రష్మీ.  

2 /5

అయితే జబర్దస్త్ షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తరువాత రష్మీ కెరీర్‌కు ఒక్కసారిగా ఊపు వచ్చింది.  

3 /5

ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. అదేవిధంగా సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.  

4 /5

ఓవైపు సినిమాల్లో నటిస్తున్నా.. జబర్దస్త్ షోను మాత్రం వదులుకోలేదు. ఆ షో నుంచి ఎంతోమంది వెళ్లిపోయినా.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌ను రష్మీ విడిచిపెట్టలేదు.

5 /5

ఇక సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో హీట్ పుట్టిస్తోంది. తాజాగా థైస్ షోకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా పా అంటూ నెటిజన్లు నాటీ కామెంట్స్ పెడుతున్నారు.